Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీపీ ఫైనల్స్‌లో అల్కరాజ్‌

Sai Nath Nov 13, 2026 11:21 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
ఏటీపీ ఫైనల్స్‌లో అల్కరాజ్‌ - Ushodayam
2026 ఏటీపీ ఫైనల్స్‌ గ్రూప్‌ దశలో స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కరాజ్‌కు రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ ప్రత్యర్థిగా నిలిచాడు. ఇటలీలోని టురిన్‌లో గురువారం టోర్నీ డ్రా ప్రకటించారు. అల్కరాజ్‌ ఉన్న ఇవాన్‌ లెండిల్‌ గ్రూప్‌లో ఫ్లావియో కొబొల్లి, ఫ్రాన్సిస్‌ టియాఫో కూడా ఉన్నారు. ప్రపంచ నంబర్‌ వన్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ జాన్‌ మెక్‌ఎన్రో గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాడు.

Comments

G
Loading comments...