వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఏపీలో తొలి దశ పంచాయతీ, మలి విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 3,240 పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల్లో 34,312 కేంద్రాల వద్ద 99.43 లక్షల మంది ఓటు వేయనున్నారు.
పంచాయతీ ఓట్ల లెక్కింపు నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనుండగా, పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ఈ నెల 30న జరగనుంది.
Comments
Loading comments...
