Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 4:45 PM అమరావతిGeneral
ఏపీ స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ - Ushodayam
ఏపీ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల గడువు పెంచాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికలకు వెళ్లాలని పేర్కొంటూ, ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇచ్చింది.

Comments

G
Loading comments...