Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ ఫొటోలపై కృతి సనన్‌ ఆందోళన

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 3:02 PM జాతీయంవినోదం
 ఏఐ ఫొటోలపై కృతి సనన్‌ ఆందోళన - Ushodayam
ఏఐతో రూపొందించిన తన ఫొటోలను తొలగించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఫిర్యాదు చేసే ఆప్షన్‌ లేదని బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ అన్నారు. అసలు ఫొటోలకు, ఏఐ చిత్రాలకు మధ్య తేడా గుర్తించడం కష్టమవుతోందని, సాంకేతికతకు అనుగుణంగా చట్టాలు కూడా మారాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...