Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎద్దులవారిపల్లె ఎంపీటీసీగా భూదేవి గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:46 AM అనంతపురంGeneral
ఎద్దులవారిపల్లె ఎంపీటీసీగా భూదేవి గెలుపు - Ushodayam
తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లె ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూదేవి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిపై 188 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆమెకు అధికారులు డిక్లరేషన్ ఫారం అందజేశారు. భూదేవి విజయంతో ఎద్దులవారిపల్లె గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Comments

G
Loading comments...