Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దూస్రా’లో అభ్యంతరకర సన్నివేశాలు చూపాలన్న కోర్టు

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 7:23 PM జాతీయంవినోదం
‘దూస్రా’లో అభ్యంతరకర సన్నివేశాలు చూపాలన్న కోర్టు - Ushodayam
‘దూస్రా’ సినిమా తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తోందంటూ క్రికెటర్ సౌరవ్ గంగూలీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అభ్యంతరకర సన్నివేశాలు, వాటి టైమ్‌స్టాంప్‌లతో పట్టిక సమర్పించాలని ఆదేశించింది. సినిమా కాపీని పెన్‌డ్రైవ్‌లో అందించాలని, ‘దాదా’ చిత్ర స్క్రిప్ట్‌ను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని పిటిషనర్లను కోరింది. తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...