Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రవ్యోల్బణంతో పదవీ విరమణ ప్రణాళికకు ముప్పు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 29, 2026 4:20 PM జాతీయంవాణిజ్యం
ద్రవ్యోల్బణంతో పదవీ విరమణ ప్రణాళికకు ముప్పు - Ushodayam
పదవీ విరమణ కోసం పొదుపు చేస్తున్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం కీలకం. 6% వార్షిక ద్రవ్యోల్బణంతో 30 ఏళ్లలో రూ.3 కోట్ల విలువ సుమారు రూ.52 లక్షలకు తగ్గుతుంది. ప్రస్తుతం నెలకు రూ.50 వేల ఖర్చు చేస్తే.. అదే జీవనశైలికి 30 ఏళ్ల తర్వాత సుమారు రూ.2.87 లక్షలు అవసరమవుతాయి. అందుకే పదవీ విరమణ ప్రణాళికలో ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెట్టుబడులు ఉండాలి.

Comments

G
Loading comments...