Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాఫ్రికా టూర్‌కు భారత మహిళా జట్ల ప్రకటన

Harika Nov 09, 2026 5:53 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
దక్షిణాఫ్రికా టూర్‌కు భారత మహిళా జట్ల ప్రకటన - Ushodayam
దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లకు భారత మహిళా జట్లను బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు స్మృతి, హర్మన్‌ప్రీత్, షఫాలి, జెమీమా, దీప్తి ఎంపికయ్యారు. వన్డే జట్టులో స్నేహ్ రాణా స్థానంలో వైష్ణవి చోటు దక్కించుకున్నారు. టీ20 జట్టులో రేణుక, అరుంధతి, ప్రేమ రావత్‌లకు అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...