Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

DC డైరెక్టర్‌గా మహేల

Rudhira Nov 20, 2026 2:38 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
DC డైరెక్టర్‌గా మహేల - Ushodayam
శ్రీలంక మాజీ క్రికెటర్‌ మహేల జయవర్దనె మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం ప్రకటించింది. కొత్త ప్రతిభను గుర్తించడం, ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది మధ్య సమన్వయం సహా క్రికెట్‌ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించనున్నారు. గత సీజన్‌ వరకు ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Comments

G
Loading comments...