Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి కొనుగోళ్లతో ఆదిలాబాద్‌ మార్కెట్లు కిటకిట

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:38 AM ఆదిలాబాద్General
దీపావళి కొనుగోళ్లతో ఆదిలాబాద్‌ మార్కెట్లు కిటకిట - Ushodayam
దీపావళి పండుగ నేపథ్యంలో ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్లలో సందడి నెలకొంది. మట్టి ప్రమిదలు, పూలు, మామిడి తోరణాలు, అరటి ఆకులు, పూజా సామగ్రి కొనుగోలుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొనుగోలుదారుల రద్దీతో మార్కెట్లు కిటకిటలాడాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...