Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధోనీని రిలీజ్ చేయాలి: అశ్విన్

Sai Nath Nov 17, 2026 12:34 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
ధోనీని రిలీజ్ చేయాలి: అశ్విన్ - Ushodayam
ఐపీఎల్ 2027 వేలానికి ముందు ఎంఎస్ ధోనీని సీఎస్కే రిలీజ్ చేసి కోచ్ లేదా మెంటార్‌గా నియమించుకోవాలని రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. ఇలా చేస్తే జట్టుకు రూ.4 కోట్లు మిగులుతాయని తెలిపాడు. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలను కూడా రిలీజ్ చేయాలని సూచించాడు.

Comments

G
Loading comments...