వార్తలకు తిరిగి వెళ్లండి
ధోనీని చూసి పాక్ అధ్యక్షుడు ముగ్ధుడయ్యారు: రాజీవ్ శుక్లా

ధోనీ ఆటతీరుతో పాటు హెయిర్‌స్టైల్‌కు అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ఆకర్షితులయ్యారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గుర్తుచేశారు. 2006లో భారత జట్టు పాక్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగిందన్నారు.
ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం వ్యక్తిగతమని, భారత క్రికెట్‌కు ఆయన చేసిన సేవలు విలువైనవని శుక్లా పేర్కొన్నారు. సీఎస్‌కే మెంటార్‌గా కూడా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
