Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం సేకరణకు పటిష్ఠం కార్యాచరణ చేపట్టాలి: జెసీ

Follow Ushodayam on Google
Sathish Sep 25, 2026 5:54 PM కాకినాడGeneral
ధాన్యం సేకరణకు పటిష్ఠం కార్యాచరణ చేపట్టాలి: జెసీ - Ushodayam
2026-27 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం పటిష్ఠం కార్యాచరణతో సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ శుక్రవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్ నుంచి ఆయన హాజరయ్యారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వ మద్దతు ధరకు సేకరించేలా కొనుగోలు కేంద్రాలను పటిష్ఠం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...