వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రా దిశగా పాక్- శ్రీలంక తొలి టెస్టు

పాకిస్థాన్, శ్రీలంక మధ్య తొలి టెస్టు డ్రా దిశగా సాగుతోంది. వర్షం, వెలుతురు లేమి కారణంగా నాలుగో రోజు 37 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓవర్‌నైట్ స్కోరు 404/4తో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక.. సఖిబ్ ఖాన్ (7/130) ధాటికి 446 పరుగులకే ఆలౌటైంది. చివరి ఆరు వికెట్లను 42 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.
దీంతో శ్రీలంకకు 12 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది.
Comments
Loading comments...
