Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌ 4న రింకు సింగ్‌ వివాహం

Anuroop Nov 11, 2026 8:09 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
డిసెంబర్‌ 4న రింకు సింగ్‌ వివాహం - Ushodayam
టీమిండియా క్రికెటర్‌ రింకు సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ను డిసెంబర్‌ 4న వివాహం చేసుకోనున్నారు. లఖ్‌నవూలో వీరి పెళ్లి వేడుక జరగనుండగా, ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గతేడాది జూన్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ప్రియ సరోజ్‌ ఇప్పటికే పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా రింకు కుటుంబం ఆహ్వానించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...