Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు

Sai Nath Nov 13, 2026 9:54 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
డిసెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు - Ushodayam
ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ సినిమా డిసెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగదుర్గ కథానాయిక. తాజాగా హైదరాబాద్‌లో చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. శ్రీలత, శ్రీను అనే జంట పెళ్లి నేపథ్యంలో సినిమా రూపొందింది. ఇది మన ఇళ్లల్లో జరిగే సంఘటనలకు అద్దం పట్టే కథ అని ప్రియదర్శి తెలిపారు.

Comments

G
Loading comments...