Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

wta ఫైనల్స్‌లో సబలెంకాకు శుభారంభం

Sai Nath Nov 10, 2026 11:20 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
wta ఫైనల్స్‌లో సబలెంకాకు శుభారంభం - Ushodayam
సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో బెలారస్‌ స్టార్‌ అరీనా సబలెంకా విజయంతో బోణీ చేసింది. తొలి రౌండ్‌లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి కరోలినా ముచోవాపై 7-6 (7-2), 7-5 తేడాతో గెలిచింది.దాదాపు రెండు గంటల పాటు సాగిన పోరులో సబలెంకా తీవ్రంగా శ్రమించి విజయం అందుకుంది. మరో మ్యాచ్‌లో 19 ఏళ్ల మిర్రా ఆండ్రీవా 6-4,6-0తో ఎలినా స్వితోలినాను ఓడించింది. రెండో రౌండ్‌లో బుధవారం సబలెంకాతో ఆండ్రీవా తలపడనుంది.

Comments

G
Loading comments...