వార్తలకు తిరిగి వెళ్లండి
WTA ఫైనల్స్ సెమీస్‌కు ఆండ్రీవా

డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో రష్యా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి ఆండ్రీవా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో 6-4, 6-0తో ప్రపంచ నం.2 ఆర్యానా సబలెంకాపై విజయం సాధించింది.
సబలెంకాకు సెమీస్ చేరేందుకు మరో అవకాశం ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి స్వితోలినాపై గెలిస్తే ఆమె కూడా ముందంజ వేస్తుంది.
Comments
Loading comments...
