Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

D49 కింద నీరు విడుదల చేయకపోతే సోమవారం నిరాహారదీక్ష

Follow Ushodayam on Google
RR REDDY Sep 02, 2026 9:28 PM నిజామాబాద్General
D49 కింద నీరు విడుదల చేయకపోతే సోమవారం నిరాహారదీక్ష - Ushodayam
అలీసాగర్, గుత్ప లిఫ్ట్ ఆయకట్టు D49 కిందకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, నీరు విడుదల చేయకపోతే సోమవారం నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...