Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 7.15 శాతం పెరిగిన నేరాలు

Follow Ushodayam on Google
SHRUTHI Aug 31, 2026 9:59 AM హైదరాబాద్General
తెలంగాణలో 7.15 శాతం పెరిగిన నేరాలు - Ushodayam
తెలంగాణలో గత మూడేళ్లలో అన్ని రకాల నేరాలు 7.15 శాతం పెరిగినట్లు పోలీస్‌ గణాంకాలు వెల్లడించాయి. ప్రతి లక్ష జనాభాకు నేరాల నమోదు రేటు 481.58 నుంచి 491.59కు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే తీవ్ర నేరాలు 10.33 శాతం తగ్గాయి. సైబర్‌ నేరాలు 13.29 శాతం తగ్గగా, నార్కోటిక్‌ కేసులు 46.10 శాతం, ట్రాఫిక్‌ నేరాలు 9.48 శాతం పెరిగాయి.

Comments

G
Loading comments...