Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి రెండు వన్డేలకు ఐదు కీలక మార్పులు

Sai Nath Nov 11, 2026 3:28 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
చివరి రెండు వన్డేలకు ఐదు కీలక మార్పులు - Ushodayam
న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలకు భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టెస్టు సిరీస్‌ సన్నాహాల కోసం శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, అన్షుల్‌ కాంబోజ్‌ జట్టుకు దూరమయ్యారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్‌ అయ్యర్‌కు అప్పగించగా.. ఇషాన్‌ కిషన్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వారి స్థానాల్లో కుమార్‌ కుషాగ్రా, తిలక్‌ వర్మ, యశ్‌ ఠాకూర్‌లకు అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...