వార్తలకు తిరిగి వెళ్లండి
చెప్పుల తయారీలో ఆగ్రా నగరానిదే కీలక పాత్ర

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా చెప్పుల తయారీకి ప్రసిద్ధి చెందింది. చిన్న పరిశ్రమల నుంచి ఆధునిక యూనిట్ల వరకు ఇక్కడ ఉత్పత్తి జరుగుతోంది.
ఆగ్రా, మథురలో రోజుకు 1.5 లక్షల జతల చెప్పులు తయారవుతున్నాయి. దేశ ఫుట్‌వేర్ ఎగుమతుల్లో ఈ ప్రాంతం 28 శాతం వాటా కలిగి ఉంది. అనేక కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది.
Comments
Loading comments...
