Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌.. ఫార్మా రంగానికి వెల్లువలా ఆర్డర్లు

Follow Ushodayam on Google
Shruthi Oct 07, 2026 8:59 AM జాతీయంGeneral
చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌.. ఫార్మా రంగానికి వెల్లువలా ఆర్డర్లు - Ushodayam
ఫార్మా ఉత్పత్తుల తయారీలో చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తుండటంతో దేశీయ ఎస్ఎంఈ సంస్థలకు విదేశీ ఆర్డర్లు పెరుగుతున్నాయి. ముడివనరులు, తక్కువ కార్మిక వ్యయం భారత్‌కు సానుకూలాంశంగా మారుతున్నప్పటికీ, కొన్ని కీలక వస్తువుల కోసం ఇంకా చైనాపై ఆధారపడాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...