వార్తలకు తిరిగి వెళ్లండి
బ్యాంకాక్ చమురు డిపోలో భారీ పేలుడు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని చమురు డిపోలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.
అప్రమత్తమైన అధికారులు సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పేలుడుకు కారణాలు, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
