వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మనహాల్ జడ్పీటీసీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొత్తపల్లి మహేంద్ర 6,800 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి రాజకుమార్‌పై ఆయన గెలుపొందారు.
టీడీపీ టికెట్ ఆశించిన మహేంద్రకు కూటమి పొత్తులో భాగంగా అవకాశం దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. జనసేన అభ్యర్థి అలివేలు శ్రీనివాసులు కూడా పోటీలో నిలిచారు.
Comments
Loading comments...

