Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:53 PM జాతీయంGeneral
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తుఫానుగా మారుతుందా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం వద్ద బలపడే అవకాశముందని పేర్కొంది. ప్రస్తుతానికి తుపాను హెచ్చరికలు జారీ చేయలేదు. మరోవైపు ‘అర్నబ్’ తుపాను బలహీనపడి వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...