Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి ఎల్లమ్మ ఆలయంలో భక్తుల సందడి

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 1:14 PM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరి ఎల్లమ్మ ఆలయంలో భక్తుల సందడి - Ushodayam
భువనగిరి పట్టణ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుని బోనాలు, వడిబియ్యం, ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు దర్శన ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...