Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి అమ్మవారికి విశేష పూర్ణాభిషేకాలు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:04 AM వరంగల్General
భద్రకాళి అమ్మవారికి విశేష పూర్ణాభిషేకాలు - Ushodayam
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే అర్చకులు విశేష పూర్ణాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని నూతన వస్త్రాలతో వైభవంగా అలంకరించారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...