Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు హసీనా ఓ ముల్లు: బంగ్లా

Sai Nath Nov 27, 2026 6:55 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
భారత్‌కు హసీనా ఓ ముల్లు: బంగ్లా - Ushodayam
భారత్‌-బంగ్లాదేశ్‌ సంబంధాల్లో మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఓ ముల్లులా మారారని బంగ్లాదేశ్‌ వ్యాఖ్యానించింది. ఆమెకు భారత్‌ ఆశ్రయం కల్పించడం ద్వైపాక్షిక సంబంధాలపై ఒత్తిడి పెంచుతోందని విదేశాంగ సహాయ మంత్రి హుమాయున్‌ కబీర్‌ అన్నారు. హసీనాను వెనక్కి పంపలేక, ఆశ్రయాన్ని సమర్థించుకోలేక భారత్‌ ఇబ్బంది పడుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...