Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి టెస్టు డ్రా

Sai Nath Nov 23, 2026 10:18 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
తొలి టెస్టు డ్రా - Ushodayam
వెలింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ 352 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా, రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడి 239/5 స్కోరు చేశారు. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లకు వికెట్లు దక్కకుండా అడ్డుకున్నారు. మరో 16 ఓవర్లు ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

Comments

G
Loading comments...