Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఓటమి అంచుల్లో భారత్

Sai Nath Nov 13, 2026 1:11 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
ఓటమి అంచుల్లో భారత్ - Ushodayam
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత్‌ 53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కాస్త కుదురుకున్నట్లు కనిపించిన అక్షర్‌ పటేల్‌ (21) ఫిషర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17.1వ ఓవర్‌లో షార్ట్‌ లెంగ్త్‌ బంతిని ఆడబోయి స్లిప్‌లో ఫిన్‌ అలెన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో భారత్‌ సగం వికెట్లు కోల్పోయింది. అక్షర్‌ స్థానంలో నమన్‌ ధిర్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు.

Comments

G
Loading comments...