వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్ శుభారంభం.. మలేసియాపై గెలుపు

మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ విజయంతో బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో మలేసియాను 4-1తో చిత్తు చేసింది.
ముంతాజ్ ఖాన్ (20వ నిమిషం), కెప్టెన్ సలీమా టెటె (35వ), పూజ సాహూ (39వ),లాల్రెమ్సియామి (49వ) గోల్స్ సాధించారు. మలేసియా తరఫున జుల్‌కిఫ్లి 19వ నిమిషంలో గోల్ చేసింది.
Comments
Loading comments...
