వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
భారత్‌ను అర్థం చేసుకోవడానికి యోగా ఓ మార్గం: మోదీ

భారత్ చొరవతోనే ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం బెంగళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసంధాన్ సంస్థాన్ (ఎస్-వ్యాస) స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. విదేశీ పర్యటనల్లోనూ పలువురు యోగా గురించి ప్రస్తావిస్తున్నారని తెలిపారు.
భారత్‌ను అర్థం చేసుకోవడానికి యోగా ఓ మార్గమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
