వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్ చేతిలో థాయ్‌లాండ్ చిత్తు

భోపాల్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ విజయాల హ్యాట్రిక్ కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దీపిక హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో భారత్ 7-0తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది.
నవ్‌నీత్ కౌర్ రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను గోల్స్‌గా మలచగా, ముంతాజ్ ఖాన్, సునెలితా టోపో తలో గోల్ సాధించారు.
Comments
Loading comments...
