Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షం.. రోడ్లపై పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్స్‌

Follow Ushodayam on Google
Girish Bidkar Sep 14, 2026 2:07 PM హైదరాబాద్General
భారీ వర్షం.. రోడ్లపై పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్స్‌ - Ushodayam
సికింద్రాబాద్‌, కాచిగూడ ప్రాంతాల్లో తెల్లవారుజామున నుంచి వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలు రహదారులపై నీరు చేరింది. మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.

Comments

G
Loading comments...