వార్తలకు తిరిగి వెళ్లండి
మమ్మల్ని బలిపశువులను చేశారు: వార్నర్

2018 బాల్ టాంపరింగ్ వివాదంలో తమను మాత్రమే బలిపశువులను చేశారని డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. ఉస్మాన్ ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్న అంశాలు నిజమేనని, అతడికి పూర్తి మద్దతు ఇస్తున్నానని తెలిపాడు.
అయితే ఈ వాదనను మిచెల్ స్టార్క్ ఖండించాడు. మైదానంలో బంతి ఆకారం మార్చే ప్రయత్నం గురించి తమకు తెలియదని స్పష్టం చేశాడు. 2018లో ఈ వివాదంపై వార్నర్, స్టీవ్ స్మిత్‌లకు ఏడాది నిషేధం విధించారు.
Comments
Loading comments...
