వార్తలకు తిరిగి వెళ్లండి
అయ్యలూరివారిపల్లిలో ఓటుకు రూ.25 వేలు పంపిణీ

మార్కాపురం జిల్లా సి.ఎస్.పురం మండలం అయ్యలూరివారిపల్లిలో ఓటుకు రూ.25 వేల వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరో అభ్యర్థి రూ.15 వేలు, రెబల్ అభ్యర్థి రూ.20 వేలు ఇచ్చినట్లు సమాచారం.
సర్పంచి పదవికి ముగ్గురు పోటీలో ఉండగా, 841 మంది ఓటర్లు ఉన్నారు. ఇతర నగరాల్లో ఉన్న ఓటర్లను రప్పించేందుకు ప్రయాణ ఖర్చుల కింద రూ.5 వేల వరకు ఇచ్చినట్లు తెలిసింది.
Comments
Loading comments...
