Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆర్టికల్‌ 370’కు యామీ గౌతమ్‌కు జాతీయ ఉత్తమ నటి అవార్డు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 22, 2026 10:14 PM జాతీయంవినోదం
‘ఆర్టికల్‌ 370’కు యామీ గౌతమ్‌కు జాతీయ ఉత్తమ నటి అవార్డు - Ushodayam
‘ఆర్టికల్‌ 370’ చిత్రానికి గాను నటి యామీ గౌతమ్‌ తొలిసారి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా, గౌరవంగా ఉందని ఆమె తెలిపారు. జీవితాంతం కళ కోసం పనిచేసే ప్రతి కళాకారుడికి ఇలాంటి పురస్కారం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న వేదికపై ఈ గౌరవం దక్కడం మరింత ఆనందంగా ఉందన్నారు.

Comments

G
Loading comments...