వార్తలకు తిరిగి వెళ్లండి
ఆసీస్ జోరు.. 131కే ఇంగ్లండ్ ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. అరంగేట్ర బౌలర్ మహి బియర్డ్‌మన్ ఆరు వికెట్లతో చెలరేగడంతో 33.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలారు. స్పెన్సర్ జాన్సన్ మూడు, గ్జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుని తొలి నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది.
Comments
Loading comments...
