Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ: కిషన్ రెడ్డి

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 26, 2026 6:47 PM హైదరాబాద్General
అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ: కిషన్ రెడ్డి - Ushodayam
హైదరాబాద్: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం స్ఫూర్తితో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సనత్‌నగర్ డివిజన్ పరిధిలోని 50 అంగన్‌వాడీ కేంద్రాల్లో నూతన ఫ్లోరింగ్, పెయింటింగ్స్‌తో పాటు టీవీలు, ప్రత్యేక సాఫ్ట్‌వేర్, ఫ్యాన్లు, యూనిఫారాలు, బ్యాగులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...