Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంధుల ఆసియా కప్‌.. పాక్‌ విజేతగా ప్రకటనపై భారత్‌ నిరసన

Anuroop Nov 20, 2026 9:50 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
అంధుల ఆసియా కప్‌.. పాక్‌ విజేతగా ప్రకటనపై భారత్‌ నిరసన - Ushodayam
వర్షం కారణంగా భారత్‌-పాక్‌ అంధుల ఆసియా కప్‌ ఫైనల్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. లీగ్‌ దశ నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా పాక్‌ను విజేతగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత జట్టు ట్రోఫీ ప్రదానోత్సవాన్ని బహిష్కరించింది. నిబంధనల ప్రకారం ఉమ్మడి విజేతలుగా ప్రకటించాలని సీఏబీఐ డిమాండ్‌ చేసింది.

Comments

G
Loading comments...