Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్‌-19 ఆసియా కప్‌.. భారత్‌పై పాక్‌ విజయం

Udayam Desk Nov 09, 2026 10:42 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
అండర్‌-19 ఆసియా కప్‌.. భారత్‌పై పాక్‌ విజయం - Ushodayam
అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ 3 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్‌ 208 పరుగులకు ఆలౌట్‌ కాగా.. పాక్‌ 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హమ్జా జహూర్‌ (100*) అజేయ శతకంతో జట్టును గెలిపించాడు. భారత్‌ తరఫున అర్జున్‌ రాజ్‌పుత్‌ (107) సెంచరీతో రాణించాడు. పాక్‌ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్‌ షాఫిక్‌ తలో 3 వికెట్లు తీశారు.

Comments

G
Loading comments...