Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెప్టెన్సీ ఒప్పించేందుకు ఢిల్లీ ప్రయత్నాలు

Sai Nath Nov 12, 2026 6:17 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
కెప్టెన్సీ ఒప్పించేందుకు ఢిల్లీ ప్రయత్నాలు - Ushodayam
ఐపీఎల్‌ 2027 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించేందుకు అక్షర్‌ పటేల్‌ ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో అతడిని కెప్టెన్సీ కొనసాగించేలా ఒప్పించేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అక్షర్‌ను ట్రేడ్‌ చేసుకునేందుకు కొన్ని జట్లు సంప్రదించినా.. ఢిల్లీ వాటి ఆఫర్లను తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి.గత రెండు సీజన్లలో అక్షర్‌ సారథ్యంలో ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరలేదు.

Comments

G
Loading comments...