Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షర్‌, అశుతోష్‌ దిల్లీకే

Sai Nath Nov 10, 2026 3:47 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
అక్షర్‌, అశుతోష్‌ దిల్లీకే - Ushodayam
ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు అక్షర్‌ పటేల్‌, అశుతోష్‌ శర్మలను ట్రేడ్‌ చేసే ఆలోచన లేదని దిల్లీ క్యాపిటల్స్‌ స్పష్టం చేసింది. వీరిద్దరూ వచ్చే సీజన్‌లోనూ దిల్లీ జట్టుతోనే కొనసాగనున్నారు. రిటెన్షన్‌ గడువుకు ముందే తమ ట్రేడింగ్‌ విండోను మూసివేసినట్లు ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి. గత సీజన్‌లో అక్షర్‌ దిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Comments

G
Loading comments...