వార్తలకు తిరిగి వెళ్లండి
ఐపీఎల్‌లో 12 జట్లపై బీసీసీఐ స్పష్టత

2028 ఐపీఎల్ నుంచి 12 జట్లు బరిలోకి దిగుతాయన్న వార్తలు ఊహాగానాలేనని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.
ప్రస్తుతం 2027లో జరిగే ఐపీఎల్ 20వ ఎడిషన్‌పైనే దృష్టి పెట్టామని పేర్కొన్నారు. జనవరిలో ఐపీఎల్ నిర్వహించాలన్న కేకేఆర్ సహ యజమాని జూహీ చావ్లా అభ్యర్థనపై స్పందించేందుకు నిరాకరించారు.
Comments
Loading comments...
