వార్తలకు తిరిగి వెళ్లండి
ఐపీఎల్ జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

2028 సీజన్ నుంచి ఐపీఎల్‌లో జట్ల సంఖ్య 10 నుంచి 12కు పెరుగుతుందన్న వార్తలను బీసీసీఐ ఖండించింది. జట్ల పెంపుపై ఎలాంటి చర్చలు జరగలేదని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
2027లో జరిగే ఐపీఎల్ 20వ సీజన్‌పైనే ప్రస్తుతం దృష్టి ఉందన్నారు. ఆటగాళ్లపై ఖర్చు చేసే మొత్తాన్ని పెంచడంపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
Comments
Loading comments...
