వార్తలకు తిరిగి వెళ్లండి
ipl వేలానికి ఏడుగురు బంగ్లా ఆటగాళ్లు

ఐపీఎల్-2027 మినీ వేలంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన ఏడుగురు క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌తో పాటు నహిద్ రాణా, రిషాద్ హొస్సేన్, హసన్ మహమూద్, తౌహిద్ హృదయ్, తస్కిన్ అహ్మద్,షరీఫుల్ ఇస్లాం వేలం బరిలో నిలవనున్నారు.
ఈ ఏడాది జనవరిలో బీసీసీఐ ఆదేశాలతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి విడుదల చేసింది.
Comments
Loading comments...
