Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఓఏ ఎన్నికల్లో ఉషకు ఎదురుదెబ్బ

Anuroop Nov 10, 2026 7:33 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
ఐఓఏ ఎన్నికల్లో ఉషకు ఎదురుదెబ్బ - Ushodayam

Photo Gallery

ఐఓఏ ఎన్నికల్లో ఉషకు ఎదురుదెబ్బ - gallery image 1
ఐఓఏ ఎన్నికల్లో ఉషకు ఎదురుదెబ్బ - gallery image 2
ఐఓఏ మహిళల ఎస్‌ఓఎమ్‌ ఎన్నికల్లో అధ్యక్షురాలు పీటీ ఉష ఓటమిపాలయ్యారు. 40 ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అంజు బాబీ జార్జ్‌, రాణి రాంపాల్‌, డోలా బెనర్జీ, సైనా నెహ్వాల్‌ ఎన్నికయ్యారు. ఐఓఏ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఎస్‌ఓఎమ్‌గా ఎన్నికవ్వాలి లేదా క్రీడా సమాఖ్య నామినేట్‌ చేయాలి. నూతన కార్యవర్గానికి డిసెంబరు 5న ఎన్నికలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...