వార్తలకు తిరిగి వెళ్లండి
రక్తమోడిన UFC స్టార్

యూఎఫ్‌సీ మాజీ బాంటమ్‌వెయిట్ ఛాంపియన్ మెరాబ్ దవాలిష్విలిపై అబుదాబిలో దాడి జరిగింది. ఈ ఘటనలో అతడి ముఖానికి గాయాలై రక్తమోడింది. ఈ వారాంతంలో జరగనున్న రెజల్ అమెరికన్ ఫ్రీస్టైల్ (RAF) పోటీలకు ముందు హోటల్ లాబీలో ఉస్మాన్ నూర్మగోమెడోవ్, అతడి అనుచరులు వెనుక నుంచి దాడి చేసినట్లు మెరాబ్ ఆరోపించాడు.
తమపై 12-15 మంది దాడి చేశారని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాడు.
Comments
Loading comments...
