Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు జడ్పీటీసీగా బండి భారతి గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:34 AM అనంతపురంGeneral
ఆత్మకూరు జడ్పీటీసీగా బండి భారతి గెలుపు - Ushodayam
ఆత్మకూరు జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి బండి భారతి తన సమీప ప్రత్యర్థిపై 340 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుని బండి భారతికి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...